Marketing Executive

Sree Kanya Logistics

Ongole

₹10,000 - ₹32,500 monthly*

Fixed

10000 - ₹25000

Average Incentives*

7,500

Earning Potential

32,500

You can earn more incentive if you perform well

Field Job

Part Time

Full Time

Any experience

Basic English

Job Details

Interview Details

Job highlights

4 applicants

Job Description

శ్రీ కన్య లాజిస్టిక్స్ నర్సీపట్నం వారు ఎవర్ గో సర్వీసెస్ ముంబై వారి యొక్క ఆంధ్రప్రదేశ్ మాస్టర్ డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరిస్తున్నారు. వీరి ప్రధాన వ్యాపారం ఈ కార్ట్ డెలివరీ డిస్టిబ్యూటర్లు మరియు ఫ్రాంచైజీ లను ఆంధ్రప్రదేశ్ అంతట నియమించుటకు శ్రీ కన్య లాజిస్టిక్ వారికి అనుమతులు ఇచ్చి ఉన్నారు. కావున ఆంధ్రప్రదేశ్ అంతట డిస్ట్రిబ్యూటర్ మరియు ఫ్రాంచైజీలను ఏర్పాటు చేయుటకు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ లు కావలెను


 ఫుల్ టైం ఎగ్జిక్యూటివ్ శాలరీ 25000 మరియు ఇన్సెంటివ్

టార్గెట్ ప్రతినెల 4 ఫ్రాంచైజ్ అనగా వెండర్ పూర్తిస్థాయి ఏర్పాటు


 పార్ట్ టైం ఎగ్జిక్యూటివ్ శాలరీ 10000 మరియు ఇన్సెంటివ్ 

టార్గెట్ 2 ఫ్రాంచైజ్ అనగా వెండర్ పూర్తిస్థాయి ఏర్పాటు 


 *ఇన్సెంటివ్ 7500 ప్రతి అదనపు ఫ్రాంచైజ్ ఏర్పాటు కు

Job role

Department

Marketing / Brand / Digital Marketing

Role / Category

Marketing

Employment type

Full Time & Part Time

Shift

Day Shift

Job requirements

Experience

Any experience

Education

12th Pass

Skills

Brand management, Marketing

English level

Basic English

Gender

Any gender

About company

Name

Sree Kanya Logistics

Address

Ongole, Andhra Pradesh, India

Job posted by Sree Kanya Logistics

FAQs about this job

Show all

Apply for job